AP Employee Health Scheme(EHS) Mobile APP Download
● ఈ యాప్ లో హెల్త్ కార్డు యొక్క స్టేటస్, EHS స్కీమ్ పై మనం లబ్ధి పొందిన కేసుల వివరాలు, మన రాష్ట్రం మరియు పొరుగు రాష్ట్రాలలోని EHS హాస్పిటల్స్ వివరాలు అన్నీ చెక్ చేసుకోవచ్చు.
●మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ లేదా మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ తో లాగిన్ అవ్వవచ్చు