top of page

ఈరోజు తేదీ 24-01-2023 న YSRAHCT (ఆరోగ్యశ్రీ) Trust సమావేశం ముఖ్యాంశాలు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

ఈరోజు తేదీ 24-01-2023 న YSRAHCT (ఆరోగ్యశ్రీ) Trust సమావేశం.


1. Emeegency Cases (Heart & Accident) లో Approval కోసం delay చేయకూడదు.Treatment చేసి RATIFICATION కు పంపే ఏర్పాటు చెయ్యాలి.


2.Dist.Level Coordination meetings regular గా జరగాలి.


3.Sealing Rs.50000/- Dist.level ను Rs.100000/- కు పెంచాలి.


4.State లెవెల్ sealing Rs.200000/- ను Rs. 400000/- కు పెంచాలి.


5. Surgery కంటే ముందు జరిగే అన్ని రకాల TESTS ను కూడా EHS క్రింద cover చేయాలి.


6. Health Cards రాని వారికి క్రొత్త Cards ఇస్తారు.


7.EHS Help Line 104 restore చేస్తారు.


8.Spl.Cases (larger amounts)ను Standing Committee refer చేయాలి.

7 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page