Online Public Grievance Redressal Management System in School Education Department
▪ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ.
▪పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
▪ఇక పై మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు.
▪మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.⤵
Mid Day Meal
Infrastructure
Teacher
Text books
IT Infrastructure
Syllabus
SSC
Open School
Examinations
CCE Marks
Others
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
▪Online లో ఎలా Public Grievance ను MEO/DEO/RJD/Commissioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:⤵
👉1.Open CSE
https://schooledu.ap.gov.in/DSE/grievanceManagementSystem.do
👉2.Grievance Management System
👉3.Enter Mobile Number
👉4.Enter OTP
▪Then enter following details⤵
👉Type of Grievance.
👉Refer To.
👉Grievance Details.
👉Attach Documents(3KB to 1MB below).
👉Submit
top of page
Search
bottom of page