top of page

AP విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలు

Online Public Grievance Redressal Management System in School Education Department ▪ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ. ▪పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసినారు. ▪ఇక పై మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు. ▪మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.⤵ Mid Day Meal Infrastructure Teacher Text books IT Infrastructure Syllabus SSC Open School Examinations CCE Marks Others తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును. ▪Online లో ఎలా Public Grievance ను MEO/DEO/RJD/Commissioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:⤵ 👉1.Open CSE https://schooledu.ap.gov.in/DSE/grievanceManagementSystem.do 👉2.Grievance Management System 👉3.Enter Mobile Number 👉4.Enter OTP ▪Then enter following details⤵ 👉Type of Grievance. 👉Refer To. 👉Grievance Details. 👉Attach Documents(3KB to 1MB below). 👉Submit

13 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page