ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేసే ఏ పధకం నుంచైనా లబ్ధి పొందాలంటే ప్రజాసాధికార సర్వేలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఇందులో పేరు లేకపోతే ప్రభుత్వ పధకాలు ఏమి అందవు. ఈ సర్వే లో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేవో చూసుకోండి.
Click here👇
http://push73.sps.ap.gov.in/spsnew/MIS_Unsurveyed/MIS_US_Unsurveyed?Id=web
AP ప్రజాసాధికారిక సర్వేలో ఇప్పటికి నమోదు కాని వారి వివరాలు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం
Click here👇
https://cdma.ap.gov.in/en/praja-sadhikara-survey-0