top of page

ప్రజాసాధికార సర్వేలో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేవో చూసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేసే ఏ పధకం నుంచైనా లబ్ధి పొందాలంటే ప్రజాసాధికార సర్వేలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఇందులో పేరు లేకపోతే ప్రభుత్వ పధకాలు ఏమి అందవు. ఈ సర్వే లో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేవో చూసుకోండి.


Click here👇


http://push73.sps.ap.gov.in/spsnew/MIS_Unsurveyed/MIS_US_Unsurveyed?Id=web


AP ప్రజాసాధికారిక సర్వేలో ఇప్పటికి నమోదు కాని వారి వివరాలు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం Click here👇 https://cdma.ap.gov.in/en/praja-sadhikara-survey-0

128 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page