💥ప్రత్యేక డీఎస్సీ - స్కూల్ అసిస్టెంట్- 2019💥
★ ప్రత్యేక డీఎస్సీ-2019 స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పరీక్ష ఫలితాలు విడుదల.
★ గత ఫిబ్రవరిలో 602 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు.
★ వీరిలో 3,312మంది పరీక్షకు హాజరు.
★ స్పెషల్ డిఎస్సి-2019 అన్ని జిల్లాల మార్క్స్ జాబితాల కొరకు...
👇🏻
https://apssa.apcfss.in/statmentOfMarks.html
top of page
Search
bottom of page