AP Teachers Transfers 2022 Modifications Revised Schedule Released.
ఉపాధ్యాయ బదిలీలు 2022 మార్గదర్శకాలను సవరిస్తూ, రివైజ్డ్ షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల.
📌 రేషనలైజేషన్ గురైన అందరికీ ఐదు పాయింట్లు వర్తింపు.
📌 దరఖాస్తు గడువు 19.12.22 కి పెంపు.
📌 HS పోస్ట్స్ బ్లాక్ చేయబడవు.
📌 2021 రెండు ఆడహక్ ప్రమోషన్స్ వారు తప్పనిసరిగా బదిలీ. 31.8.2024 లోపు రిటైర్ అయితే మినహాయింపు.
📌 స్పోజ్ మరణించినట్లయితే వారు మరలా ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపయోగించుకొనవచ్చును.