Transfer Application online 2022 Columns.
అన్ని cadres వారికీ passwords ఆలస్యంగా వస్తున్నాయి..Service Points ను లెక్కించే పద్ధతి మారింది..6నెలలు కంటే ఎక్కువ కాలం ఉంటే దానిని Full-year గా పరిగణించి 0.5 సర్వీస్ పాయింట్స్ వస్తాయి.అంటే నెలలు, రోజులగా లెక్కించరు.స్టేషన్ పాయింట్స్ మాత్రం గతంలో వలే Year Month Days వరకు లెక్కించి decimal 4 digits వరకు ఇస్తారు.
'Dear Xxxxx, YOUR TRANSFER PASSWORD: Xxxxxxxxxxxx, Please do not share with anyone -CSE, GOVTAP'
AP Teachers Transfers 2022 - Points allocation
(1) స్కూల్ కేటగిరి పాయింట్స్:
ప్రతి సం సర్వీసు Year కు HRA ప్రకారము
Cat I - 1,
Cat II-2,
Cat III-3,
Cat IV-5 పాయింట్లు (31.08.2022 నాటికి).
(2) వ్యక్తిగత సర్విస్ పాయింట్స్:
పూర్తి చేసిన ప్రతీ సం సర్విస్ కు 0.5 పాయింట్స్ (31.08.2022 నాటికి).
▪️ గత బదిలీలలో గరిష్ట పాయింట్స్ సీలింగ్ ఉండేది. ఇప్పుడు జీవో లో ఆ ప్రస్తావన లేదు.
▪️ Special Points
(1) Unmarried Female: 5 Spl points.
(2)Spouse Points : 5 Spl points.
(3) PH (OH/VH) not less than 40%to 55% -5 spl pointsif 56 to 69%. -10 spl points.
(4) State President/Gen sectary of Recognised union: 5 Spl points.
(5) Mapping జరిగిన స్కూల్స్ లో Re-apportionment వల్ల తప్పని సరి బదిలీ 5 Points
▪️ Preferential Categories:
° 70% కంటే ఎక్కువ వైకల్యము ఉన్న VH & OH వారు మాత్రమే ° Mentally challenged children ఉన్న వారు.
° Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్ (Self/ Spouse/Dependent Children/Dependent Parents)
• Widows
° Legally Separated women
° Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో Spouse పనిచేస్తున్న వారికి
° Teachers గా పని చేస్తున్న Ex servicemen
▪️Preferential category కాని Special points గాని ఏదో ఒకటి 5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి.
▪️గత బదిలీల కౌన్సిలింగ్ లో Preferential/ Spouse లతో బదిలీ అయ్యి , ఇప్పుడు Mapping of schools వలన బదిలీ అయ్యే వారికి ఆ పాత పాయింట్లు ఇవ్వబడును.
▪️ 30.11.2022 నాటికి ఉన్న Clear, Compulsory , Adjusted Vacancies బదిలీల వలన వచ్చు Resultant vacancies, 2021 లో Promotion పొందిన వారివి,1 year కన్నా ఎక్కువ Unauthorised absence, Vacancies గా చూపబడును.
▪️Blocking: ఎంతమంది Working Cader ఉన్నారో అన్ని వేకెన్సీలే చూపి మిగిలిన వాటిని అన్ని మండలాలలో సమానంగా Block చేయాలి.
▪️ది 31.8.2022 నాటి Child info data ఆధారంగా Rationalisation చేయాలి.
▪️Compulsory లో ఉన్న వారు అన్ని Web options ఇవ్వాలి.
▪️HMs Transfers కు RJD ,Teachers Transfers కు పాత జిల్లా DEO లు కన్వీనర్లుగా ఉంటారు.
▪️రిలీవింగ్ :
50% టీచర్లు స్కూల్ లో ఉంటేనే Seniority వారీగా Relieve చేస్తారు.
▪️ Hearing Impaired వారికి (చెవిటి), NCC & Scout వారికి మరియు Unions జిల్లా బాధ్యులకు points /priority గాని ఏమీ ఇవ్వలేదు.
▪️Mapping Of Schools వలన Rationalisation లో ఉన్నవారికి మాత్రమే 5 points ఇస్తారు .మిగిలిన వారికి 5 points ఇవ్వరు.
▪️యూనియన్ జిల్లా బాధ్యులకు స్పెషల్ పాయింట్స్ లేవు.
▪️ మ్యాపింగ్ వల్ల Rationalisation లో ఉన్న టీచర్ లలో 2020 బాదిలీల్లో, బదిలీ పొందిన వారికి మాత్రమే గత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు. మిగతా వారికి కేవలం Re-apportionment 5 పాయింట్స్ మాత్రమే ఇస్తారు.
▪️Vacancies Blocking ఈ కౌన్సిలింగ్ లో కూడా కొనసాగుతుంది.కొన్ని సడలింపులు పై ఇంకా స్పష్టత రావలసి ఉంది.
Treasury ID లో 0 తీసేసి మిగతా నంబర్ ఎంటర్ చేస్తే TRANSFER PASSWORD వస్తుంది.
👉 ప్రస్తుతం HM, SA లకు మాత్రమే OTP లు వస్తున్నాయి. SGT లకు సమయం పట్టే అవకాశం ఉంది.
👉 మొదటి రోజు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అప్లై చేసే అవకాశం కనపడడం లేదు.
👉 ట్రాన్స్ఫర్ కు అప్లై చేసే వారి పూర్తి వివరాలు మనము TIS లో నమోదు చేసిన ప్రకారమే ఆటోగా Default గా డిస్ప్లే అవుతాయి. TIS లో లేని సమాచారంను మాత్రమే మనం నింపాలి.
👉 ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఇదివరకే ఇచ్చిన పాస్వర్డ్ ను ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ గా ఉపయోగించుకోవచ్చు అన్నది సమాచారం