Proposed Revised School Staff Pattern
▪️ ప్రతిపాదిత నూతన స్టాప్ ప్యాట్రన్
▪️ ప్రాథమిక పాఠశాలలు
▪️ ప్రాథమికోన్నత పాఠశాలలు
▪️ ఉన్నత పాఠశాలలు
Rationalisation 2020 Proposed
ప్రాథమికోన్నత పాఠశాలలు :
✴ 6&7 తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది కంటె తక్కువ ఉన్న UP తరగతుల లోని SA లు Need ఉన్న స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP స్కూళ్ళకు SGT లు,
✴ DEOpool లో ఉన్నLP లు SGT ల బదులు SA Tel/Hin లేని UP స్కూల్స్ కు తరలింపు.
ఉన్నత పాఠశాలలు :
Upto Role 200( వరకు) HM post:1 ,SA posts 8. Total :9 పోస్టులు ఉంటాయి.
✴ English medium విద్యార్థులు 50కంటెఎక్కువ 200 కంటెతక్కువ ఉంటే 4 SA పోస్టులు( Maths, PS,BS ,SS) లు ఉ ంటాయి.
✴ 201 మరియు అంత కంటె ఎక్కువ EM విద్యార్ధులు ఉంటె ఒక Separate యూనిట్ గా పరిగణించి Table IIIA ప్రకారము ( Except HM&SA phy Edn) సర్దుబాటు చేస్తారు.
ప్రాథమిక పాఠశాలలు:
✴ Primary లో 1 నుండి 60. వరకు 2 పోస్టులు , పై ప్రతి 30 మందివిద్యార్ధులకు ఒక SGT పోస్టు.150 దాటితే అదనముగా LFL HM,.Primary Schools లో 150 కంటె తక్కువ రోలు ఉంటే LFL HM ను SGt గా పరిగణిస్తారు.
✴ LFL HM Long standing అయితే Surplus గా పరిగణించి Shift చేస్తారు.
✴ ఖాళీ SGT పోస్టు Surplus అయి, సర్దుబాటు కానిచో దానిని Unfilled గా cader strength లో చూపిస్తారు.
Click here to download Proposed Revised School Staff Pattern ⬇️