అమ్మఒడి -ప్రశ్న-జవాబులు
1. ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమ్ చేయాలి?
జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.
2. ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి?
జ): MEO LOGIN లో verification దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
జగనన్న అమ్మ ఒడి కోసం పిల్లల హాజరు శాతం
READY RECKONER..పనిదినాలు
121 రోజుల నుండి
126 రోజుల వరకు
విద్యార్థి హాజరు...ఒక్క రోజు నుండి...అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు..
Click here to download⬇️
https://drive.google.com/file/d/1agXO1f2IXiDVlrQ20rUHDMKNdhNyAJ-x/view?usp=drivesdk