రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:
అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు, అందరు మండల విద్యాశాఖాధికారులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.
శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:
12-08-2022, ఉదయం 11 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:⬇️
ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.
దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్:⬇️