top of page

Facial Attendance  – Intermediat Exams How to Apply Special Duty?.


ఇంటర్మీడియట్ డ్యూటీ  కి వెళ్ళు ఉపాధ్యాయులు అందరూ. School Attendance App  నందు స్పెషల్ డ్యూటీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అని అప్లై  చేసి , Examination venue వద్ద కాలేజ్ పేరు తో సబ్మిట్ చేయవలెను. తదుపరి ప్రతీ రోజూ మీ Examination సెంటర్ వద్ద మీ Facial Attendance  App నందు నమోదు చేయవలెను.


How to Apply Special Duty


👉School Attendance App

👉Login  with  User Name – Password

👉Leave Management

👉Apply Special Duty

👉Select Duty Type

👉Intermediate Examination Duty

👉Dates - From & To – Enter Name (Examination Venue Name)

👉Apply

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page