top of page

I T సమాచారం


👉2023-24 Financial Year నందు IT forms తీసేటప్పుడు ఉపాధ్యాయులు గమనించవలసిన ముఖ్య విషయాలు ‌.


👉 ఉపాధ్యాయులు IT లో Old Regime, New Regime గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి.


👉80C Deductions 150000;

24A Deductions 200000;

80EEA Deductions. 150000;

Education Interest Amount గల ఉపాధ్యాయులకు ఓల్డ్ Regime ప్రయోజనం కరంగా ఉంటుంది ‌.


👉Annual Income 8లక్షల నుండి 10లక్షల మధ్యగల ఉపాధ్యాయులకు పై కనబరిచిన Deductions applicable అయితే ఓల్డ్ Regime ప్రయోజనం.


👉8లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువ గల వారందరికీ ఓల్డ్ Regime ప్రయోజనకరం .


👉 Deductions తక్కువ గల వారందరికీ New Regime ప్రయోజనకరం.అలాగే ఎక్కువ Annual Income గల ప్రతి ఒక్కరూ న్యూ Regime opt చేసుకుంటే ప్రయోజనకరం.


👉న్యూ Regime ద్వారా IT Submit చేయువారికి ఎటువంటి Deductions వర్తించవు కావున వారు Rent Receipt, Tution fee,LIC , Housing loan వంటి పత్రాలు DDO లకు ఇవ్వవలసిన అవసరం లేదు.


👉Housing loan తీసుకున్న వారికి Sec.24Aద్వారా రూ.200000 /- Sec.80EEA ద్వారా రూ.150000/- Deductions applicable అయితే వారి వార్షిక ఆదాయం 15 లక్ష ల రూపాయలు ఉన్నా Old Regime ప్రయోజనకరం.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page