top of page

ఆగస్టు 2023 వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా SA, SGT లను ఏ విధంగా సర్దుబాటు చేయాలో? వారిని ఏ పాఠశాలల్లో ఏవిధంగా కేటాయించాలో? సూచనలతో తాజా ఉత్తర్వులు విడుదల.


31.07.2023 రోల్ ఆధారంగా ఈ ప్రక్రియ 18.08.2023 నాటికి పూర్తి చేయాలి.


Work Adjustment of Subject Teachers/SGTs as per requirement in the Schools in all managements i.e.,Govt/ZPP/MPP/Municipal including High School plus– Certain instructions -Issued Rc. No.ESE02-13/90/2021-EST3-CSE-Part(5) Date: 13/08/2023.


ఆగష్టు 18 లోగా టీచర్ల సర్దు బాటు పూర్తి చేయాలి-CSE ఉత్తర్వులు


👉 July 31 నాటి రోలు ఆధారంగా Govt/Mpp/Zp/Mpl schools &HS plus లలో G.O No 117&128&60 ప్రకారము టీచర్ల సర్దుబాటు ఉమ్మడి జిల్లా స్ధాయిలో జరగాలని CSE Rc no 13 తేదీ 13.8.2023 తో ఆదేశాలు జారీ చేశారు.


👉 స్కూల్ కాంప్లెక్స్, అదే మండలము, ప్రక్కమండలము, అదేడివిజన్, ప్రక్కడివిజన్,మేనేజ్మెంట్ల మధ్య అనే ప్రాధాన్యతతో ఈ సర్దు బాటు జరగాలి.


👉Surplus SGT లను Primary to Primary.


👉Surplus School Assts Or Surplus Subject

experts SGTs ను UP/HS/HS లలోకి Depute చేయవచ్చును,


👉MPL Schools లో Needy Schools లో సర్దుబాటు చేయటానికి సరిపోనింతమంది Mpl టీచర్లు లభ్యం కాక పోతే Govt/Zp/Mpl టీచర్లను పైన చెప్పిన ప్రాధాన్యతలో సర్దుబాటు చేయవచ్చును.


👉Work adjustment పూర్తయిన తర్వాత ఏ High School /High school Plus లలో Subject Teachers కొరత ఉండరాదు.


👉ఏ FS, FS+, PreHS,HS,HS plusలలో నైనా సబ్జక్టు టీచర్ల కొరత ఉందని News papers లో Adverse Report వచ్చినా సంబధిథ జిల్లా DEO లే బాధ్యత వహించా

లి.


👉 ఉమ్మడి జిల్లా కలక్టరు ఛైర్మన్ గా, క్రొత్త జిల్లాల కలక్టర్లు కోఛైర్మన్ లుగా ఉమ్మడి జిల్లా DEO కన్వీనర్ గా క్రొత్త జిల్లాల DEO లు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ టీచర్ల పని సర్దుబాటు కసరత్తు పూర్తి చేయాలి


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page