top of page

Student Holistic Progress Card Generation , Students Promotion List Generation , స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు.


1. https://studentinfo.ap.gov.in/ లో CCE మార్క్స్ విభాగం లో అన్ని Assessments మార్కులు నమోదు చేయవలెను.


2. ఇప్పటివరకు కో కరికులర్ సబ్జక్ట్ ల మార్కులు పాటశాల ల రికార్డులలో నమోదు చేయుచున్నారు. వాటిని SA 1 , SA 2 మార్కుల ఎంట్రీ స్క్రీన్ లో ఆన్లైన్ లో కూడా నమోదు చేయవలెను .


3. SA 2/ CBA 3 మార్కుల ఎంట్రీ స్క్రీన్ ఎనేబుల్ చేయబడినది. అందులో ప్రతి విద్యార్ధి మార్కులు సబ్జక్ట్ మరియు కో కరిక్యులర్ మార్కులు. నమోదు చేయవలెను. అందుకు సంబంధించిన రుబ్రిక్స్ ఇవ్వబడినది


4. అనంతరం https://studentinfo.ap.gov.in/ లోనే SERVICES విభాగం లో Holistic Progress Remarks ను క్లిక్ చేసి Studying Class, Select Student, Exam Type సెలెక్ట్ చేసుకుని HOLISTIC PROGRESS REMARKS ని ఇచ్చిన రుబ్రిక్స్ ప్రకారం నమోదు చేయవలెను. డ్రాప్ డౌన్ బాక్స్ లో మూడు ఆప్షన్ లు STREAM , MOUNTAIN , SKY లు విద్యార్ధి స్థాయిలు ఆయా అంశాల (21) ఆధారం గా ఎంపిక చేసుకోవాలి. సబ్మిట్ చేయాలి ఈ విధం గా SA 1, SA 2 లకు అందరు విద్యార్ధులకు సబ్మిట్ చేయాలి.


5. అన్ని పరీక్షల మార్కులు, HOLISTIC PROGRESS REMARKS నమోదు చేసుకున్నామని నిర్ధారణ చేసుకోవలెను.


6. అనంతరం https://cse.ap.gov.in/ వెబ్సైటు లో LOGIN పై క్లిక్ చేసి HM యూసర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వవలెను.


7. అనంతరం https://cse.ap.gov.in/ లోనే MIS Reports పై క్లిక్ చేస్తే 15 వ సేరియల్ నంబర్ లో Students Promotion List Report పై క్లిక్ చేస్తే, ఓపెన్ అయిన పేజి లో క్లాస్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List Generate అవుతుంది. పక్కన ఉన్న ఎక్సెల్ బొమ్మ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List డౌన్ లోడ్ అవుతుంది. అందులో మార్కులు గ్రేడ్ లు , ఇతర వివరాలు సరిచూసుకుని అవసరం అయితే తగు మార్పులు చేసుకుని ప్రింట్ తీసుకుని HM , CLASS TEACHER సంతకాలు చేసి సంబంధిత ఇన్స్పెక్టింగ్ అధికారికి సమర్పించుకోనవచ్చును.


8. అనంతరం https://cse.ap.gov.in/ లోనే SERVICES పై క్లిక్ చేస్తే 5 వ వరస లో Student Wise Holistic Progress Card పై క్లిక్ చేస్తే Select Class, Select Student ఆప్షన్స్ ను ఎంపిక చేసుకుంటే ఎంపిక చెసుకున స్టూడెంట్ Student Holistic Progress Card డౌన్ లోడ్ చేయమంటారా అని బాక్స్ వస్తుంది. OKక్లిక్ చేస్తే Student Holistic Progress Card డౌన్లోడ్ అవుతుంది. CCE మార్క్స్ ఎంట్రీ లో మీరు ఎంటర్ చేసిన మార్కులు, స్టూడెంట్ attendance app లో హాజరు, Holistic Progress remarks లో మీరు ఎంటరు చేసిన లెవెల్స్ అన్ని వివరాలతో Student Holistic Progress Card generate అవుతుంది. ప్రింట్ తీసుకుని HM , Teacher సంతకం చేసి విద్యార్ధులకు అందించవలెను.


9. ఈ ప్రాసెస్ అందరు ఉపాధ్యాయులకు తెలియచేసి నూరు శాతం మార్కుల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు ల తయారీ చేయుట కు కృషి చేయవలెను.


ఈ సంవత్సరం 1 నుండి 9 తరగతుల విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ లు ఆటోమేటిక్ గా CSE Website లో పూర్తి వివరాలతో జనరేట్ అవుతాయి.(Attendance తో సహా).Excel Sheet Download చేసుకోవచ్చు.


అలాగే ప్రోగ్రెస్ కార్డులు (PDF)కూడా జనరేట్ అవుతాయి.


దానికి ముందుగా మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఏమిటి అంటే👇🏿


అన్ని FA లు SAల మార్కులు Online లో ఎంటర్ చేయాలి.


FA-1 నుండి SA-1వరకు TOEFL మార్కులు ఎంటర్ చేయాలి(SA2 అవసరం లేదు)


విద్యార్థులు అందరి Cocurricular marks ఎంటర్ చేయాలి.


విద్యార్థులు అందరి Holistic Remarks ఎంటర్ చేయాలి.


అప్పుడు మాత్రమే Promotion Lists & Progress Cards Download చేసుకోవచ్చు.


⭕Holistic Progress Remarks - for SA-1 / SA-2 Rubrics and Process


➪ ప్రతీ విద్యార్ధికి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో SA-1 / SA-2 పరీక్షలకు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ను ఎంటర్ చేయుటకు గాను లింకు ఓపెన్ అయ్యింది


Holistic Progress అనగా సంపూర్ణ పురోగతి. దీనికి సంబంధించి 21 వివిధ అంశాలలో విద్యార్ధి పురోగతి మూడు స్థాయిలలో నమోదు చేయాలి


➪ 1. Stream (Needs to Improve)


➪ 2. Mountain (can Improve)


➪ 3. Sky (Achieved Levels)


ఇన్ఫో పోర్టల్ లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కు సంబంధించిన రిమార్క్స్ నోట్ చేయాలి. ఇందుకు సంబంధించిన రూబ్రిక్స్ ని ఇవ్వడమైనది. అందరు ఉపాధ్యాయులకు ఈ అంశం ను గమనించగలరు.


HOLISTIC PROGRESS CARD REMARKS ⬇️


Student info site లొ లాగిన్ అయ్యి SERVICES లొ Holistic progress remarks క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1 Select చెయ్యండి. TERM 1 అని వస్తుంది.

Term 1లో ఫస్ట్ కంపోనెంట్

WRITTEN EXAM (PARAMETER 4) అంటే

FA 1Exam Slip test marks (20 marks)+FA2 EXAM Slip test marks(20 marks)+SA1 TOTAL MARK.


2nd Component :

Other components(PARAMETER 1;2;3) అంటే

FA 1 Exam TOOL 1;2;3 Marks+FA2 EXAM TOOL 1;2;3 Marks


TERM 2 Second component (PARAMETER 1;2;3) అంటే FA3 TOOL 1;2;3 Marks+FA4 TOOL 1;2;3 Marks. Next SA2 చెయ్యాలి.

SA2 లో TERM 2 అని వస్తుంది.TERM 2 లొ ఫస్ట్ కాంపోనెంట్స్ WRITTEN EXAM (PARAMETER 4) లో FA3 Written test marks+FA4 Written test marks+SA2 TOTAL MARKS.


ఈ విధముగా TOTAL Students కి ఎంటర్ చేయ్యాలి

ఈ విధముగా చేసిన తరువాత స్టూడెంట్ కి వచ్చిన పర్సంటేజ్ ని బట్టి

STREAM గాని MOUNTAIN గాని SKY గాని Select చేయ్యాలి.

ఒక్కొక్క స్టూడెంట్ కి పై అన్ని కాంపోనెంట్స్ ఫిల్ చేయ్యాలి.


HPC రూబ్రిక్స్⬇️




CSE వెబ్ సైట్ లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు ఎనేబుల్ చేయబడినది. దీనిలో మన పాఠశాల లో అన్ని తరగతుల యొక్క ప్రమోషన్ లిస్టులు  అన్ని వివరాలతో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.



USER ID : school dise code


Pass word: School attendance app  password.


లాగిన్ అయిన తర్వాత మిస్ రిపోర్ట్స్ లో students promotion list report లోకి వెళ్లి మన పాఠశాలకు సంబంధించిన ప్రమోషన్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page