top of page

తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

Jun 13, 2025
1 min read

ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవడం ఎలా?


తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి... అధికారిక వెబ్‌సైట్



పై వెబ్ సైట్ ని క్లిక్ చేయాలి


అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.


అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.


ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.


ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page