top of page

AP subordinate Service Rules Rule 22 కు సవరణ చేస్తూ విడుదల చేసిన G.O.77, Dt: 2.8.2023.రోస్టర్ మార్పు.


పదోన్నతి రోస్టర్ మార్పు సమాచారం:


గౌరవ Supreme Court వివిధ కేసులలో ఇచ్చిన తీర్పుల నేపధ్యంలో AP subordinate Service Rules Rule 22 కు సవరణ చేస్తూ విడుదల చేసిన G.O.77, Dt: 2.8.2023 ప్రకారం

ఈ సవరణ ద్వారా క్రొత్త 100 cycle Roaster Points విడుదల చేయబడ్డాయి.


వాటిలో 12, 32, 42, 52, 61 పాయింట్లు EBCకు Roaster points గా ఇవ్వబడ్డవి.


అలాగే OC, SC, ST, BC, EBC కేటగిరీలలో OC(w), SC(W), ST(W), BC(W), EBC(W) అనే Women points తీసివేసి ప్రతి Reservation category లో Women 33.3% తగ్గినప్పడు మాత్రమే "తగ్గినంత" మేర క్రింది పాయింట్లను Women కు కేటాయించబడును.


అలాగే PH రిజర్వేషన్స్ 4% కు కూడా Roaster points ను తీసివేయబడినవి.


Ph వారు Meritలో Select అయిన వారిని కూడా 4% కు పరిగణనలోకి తీసుకొని 4% కు (4 Bench mark Disabilities@ 1+1+1+1) తగినప్పడు క్రింద నుండి OC points లో ఇస్తారు.


SC, ST, BC, EBC లాంటి Social రిజర్వేషన్లను Vertical Reservations గా Women, PH, Ex service men లాంటి Special

Reservations ను Horizontal Reservations గా పరిగణించబడును.

ఈ Horizontal Reservations లోఎలా అన్నా భర్తీ గాని Head count ద్వారా వీటికి ఎక్కడ Adequacy నిండితే అక్కడ Reservations ను అపివేస్తారు.

( ఉదాహరణకు 100 మంది ఎంపికలో మొదటి 55 మందిలోనే 33 మంది Women ఎంపికయితే 56వ Point నుండి Women Reservation ఆగిపోవును అలాగే Ph & Ex service men కోటా కూడా!


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page