2008 DSC ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభాకాంక్షలు.💐💐💐
నేటి తో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని, 13 వ సంవత్సరం లొకి అడుగు పెట్టిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు.
ఈ నెలలో AAS(12 Years Scale) Increment కలదు.
AAS Increment గురించి ముఖ్య గమనిక.⬇️
నవంబర్ నెల కు సంబంధించి కేవలం Annual Increment తో శాలరీ బిల్ సబ్మిట్ చేయబడుతుంది. డిసెంబర్ 6 తర్వాత AAS Increment కి సంబంధించిన ఎరియర్ బిల్ సబ్మిట్ చేయబడుతుంది. ఆ బిల్ అప్రూవల్ అయిన తరువాత డిసెంబర్ నెల జీతం నుండి AAS Increment కూడా Add చేసి బిల్ చేయబడుతుంది.
Old Basic = 49,790
Annual Increment = 1,350
-----------------------------------------------
New Basic. = 51,140
AAS Increment = 1,460
-----------------------------------------------
Final Basic = 52,600
-----------------------------------------------
Old Master Scale : 34,580 - 1,07,290
New Master Scale : 44,570 - 1,27,490