KNOW YOUR SALARY PARTICULARS
Income Tax - 2023-24 FY కొరకు మీ జీతాల వివరాలను ఈ క్రింది Link ద్వారా Check చేసుకోవచ్చు.
పై link ద్వారా open అయిన పేజీలో
Beneficiary entry mode వద్ద Manual Entry ని Select చేసుకోండి.
Beneficiary Code వద్ద మీ CFMS ID ని Type చేయండి.
Month/Year వద్ద మీకు కావాల్సిన Month & Year వివరాలను ఎంచుకోండి. (2018 - April నుండి అందుబాటులో వివరాలు ఉన్నాయి.)
Display అని click చేయగానే మీ యొక్క
Bill Number, Vendor Id, Vendor Name, Clearing Date, DDO Code, Credit Amount వివరాలు చూపుతుంది.
ఇంకా పూర్తి జీతపు వివరాలు కావాలనుకుంటే Bill Number ని Click చేయండి. ఆ Bill ద్వారా జీతం చేయబడిన ఉపాధ్యాయులందరి జీతాల వివరాల List open అవుతుంది.
అక్కడ మీ పేరుకు ఎదురుగా ఉన్న CFMS ID పైన Click చేస్తే సదరు నెలకు సంబంధించిన మీ Earnings & Deductions వివరాలు చూపుతుంది.