top of page
Writer's pictureAPTEACHERS

డిసెంబర్ నెల 2022 పే స్లీప్ లు ప్రభుత్వ అధికారిక లోగో తో డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు.

డిసెంబర్ నెల 2022 పే స్లీప్ లు ప్రభుత్వ అధికారిక లోగో తో డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు.


AP - EMPLOYEES - PAY - DETAILS - WITHOUT - OTP - print - your - salary - slip AP


AP Employees December Pay Slips Released


👉డిసెంబర్ నెల పే స్లీప్ లు ప్రభుత్వ అధికారిక లోగో తో డౌన్లోడ్ చేసుకోవచ్చు


👉User Id మీ CFMS ఐడి, పాస్వర్డ్ గా cfss@123


👉OTP అవసరం లేదు...మీ మొబైలు లోనే పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు


పే స్లీప్ లు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకునే విధానం:


▪️ముందుగా కింద ఇచ్చిన హెర్బ్ వెబ్సైట్ డైరెక్ట్ లింకు ను క్లిక్ చేయండి.


▪️లాగిన్ వద్ద మీ CFMS ID ని యూసర్ ఐడి గా ఎంటర్ చేయండి.


▪️ పాస్వర్డ్ వద్ద cfss@123 అని ఎంటర్ చేయండి. ఒక వేల ఇంతకు ముందే మీ పాస్వర్డ్ మార్చి ఉంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.


▪️Sign in బటన్ మీద క్లిక్ చేయండి.


▪️తరువాత ESS TAB మీద క్లిక్ చేయండి.


▪️ అందులో Employee Pay Slip మీద క్లిక్ చేయండి.


▪️మీకు కావలసిన నెల ఎదురుగా మీ జీతం వివరాలు కనబడతాయి. అందులో కుడి పక్క చివరన ఉండే View

Pay Slip మీద క్లిక్ చేయండి.


అప్పుడు వచ్చే స్క్రీన్ లో మీ జీతం మొత్తం వివరాలు వస్తాయి. అందులో చివరన ఉండే Download Pay Slips మీద క్లిక్ చేస్తే పిడిఎఫ్ లో మీ పే స్లీప్ అధికారిక లోగో తో డౌన్లోడ్ అవుతుంది.


Direct link ⬇️




70 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page