top of page
Writer's pictureAPTEACHERS

2019 నుండి నవోదయ పరీక్ష విధానంలో మార్పులు.

2019 నుండి నవోదయ పరీక్ష విధానంలో మార్పులు. గతంలో 100 ప్రశ్నలు ఉండేవి.ప్రస్తుతం 80 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ--40ప్రశ్నలు--50మార్కులు--60నిమిషాలు. అర్థమేటిక్--20 Q--25M--30ని. Languages--20 Q--25M--30ని. మొత్తం--80 Q--100 M--2గంటలు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రశ్న పత్రం తెలుగు/ఉర్దూ లేదా ఇంగ్లీషు/హిందీ భాషలలో ఉంటుంది. జవాబులను OMR షీట్ పై గుర్తించాలి. OMR షీట్ పై బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను తో మాత్రమే జవాబులను BUBLING చెయ్యాలి. పెన్సిల్ వాడకూడదు. నవోదయ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15/9/ 2019


🖥 ఆన్‌లైన్‌లో.. దరఖాస్తు చేసే విధానం ⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨ ⬛ నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్‌ www.navodaya.gov.in ను తెరిచి https://nvsadmissionclasssix.in/nvs6reg/homepage లింకు క్లిక్ చేయండి ⬛ ‘ఫేజ్‌ వన్‌ అడ్మిషన్‌’ అన్న చోట క్లిక్‌ చేసి ప్రాథమిక వివరాలను నింపిన తరువాత.... ⬛ అభ్యర్థులకు యూజర్‌ ఐడీ, పాస్వర్డ్‌ను కేటాయిస్తుంది. యూజర్ ఐడీ: పాస్వర్డ్: విద్యార్థి పుట్టిన తేదీ(DDMMYYYY) ⬛ రెండవ దశలో దరఖాస్తు నింపేందుకు ముందు అభ్యర్థులు స్కాన్‌ చేసిన విద్యార్థి సంతకం, తండ్రి సంతకం.... ⬛ అభ్యర్థి ఫొటో, ఐదవ తరగతి చదువుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన ధ్రువీకరణపత్రం..... ⬛ వీటిన్నంటినీ 100కేబీ సైజు కంటే తక్కువలో జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్‌ చేసుకునేందుకు సిద్ధంగా ఉంచుకుని........ ⬛ యూజర్‌ఐడీ, పాస్వర్డ్‌లను ఉపయోగించి దరఖాస్తులో మిగతా వివరాలను పూర్తిచేసి..... ⬛ చివరగా సబ్‌మిట్‌ చేయాలి. ❌ దీని కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 🛑 ✍ 👫 *ఎవరు అర్హులు..?* 👫 ⬛ ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో వరుసగా 3, 4 తరగతులు అభ్యసించి ప్రస్తుతం 5వతరగతి చదువుతున్నవారు మాత్రమే అర్హులు. ⬛ ఆన్‌లైన్‌లో 2019 సెప్టెంబర్ 15 తేదీలోపు దరఖాస్తు పూర్తిచేయాలి. ⬛❌ గతంలో ప్రవేశ పరీక్షకు హాజరైన ఏ అభ్యర్థి మరోసారి పరీక్ష రాయడానికి అనర్హులు.


Click here to download 👇


https://drive.google.com/file/d/1YHc93-X1BAfrFurY9mRadwUbJgCZX2_P/view?usp=drivesdk

26 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page