2023 -24 విద్యా సం॥నకు గాను విద్యార్థుల అడ్మిషన్అప్పుడు విద్యార్థుల పుట్టిన తేది ఏ తేది లోపల ఉండాలి.
◼️1 వ తరగతి కి 31/08/2018 లోపల ఉండాలి.
◼️2 వ తరగతి కి 31/08/2017 లోపల ఉండాలి.
◼️3 వ తరగతి కి 31/08/2016 లోపల ఉండాలి.
◼️4 వ తరగతి కి 31/08/2015 లోపల ఉండాలి.
◼️5 వ తరగతి కి 31/08/2014 లోపల ఉండాలి.
◼️6 వ తరగతి కి 31/08/2013 లోపల ఉండాలి.
◼️7 వ తరగతి కి 31/08/2012 లోపల ఉండాలి.
◼️8 వ తరగతి కి 31/08/2011 లోపల ఉండాలి.
◼️9 వ తరగతి కి 31/08/2010 లోపల ఉండాలి.
◼️10 వ తరగతి కి 31/08/2009 లోపల ఉండాలి.