AP మోడల్ స్కూల్ :
అనకాపల్లి జిల్లా లో ఈ దిగువ 5 AP మోడల్ స్కూల్స్ యందు 6. వ తరగతి ప్రవేశము కొరకు దరఖాస్తు లు ఆహ్వానం. ఆశక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు https /apms. ap. gov. in /apms (online ) లో అప్లై చేసుకోవాలి.
1.AP మోడల్ స్కూల్ పాటిపల్లి, మునగపాక మండలం 8106521277
2. AP మోడల్ స్కూల్ తేగా డ కశింకోట మండలం 9885738597
3.. AP మోడల్ స్కూల్, వేములపూడి, నర్సీపట్నం మండలం 9441479817
4. AP మోడల్ స్కూల్ మంచాల చీడికాడ మండలం 7386493812
5. AP మోడల్ స్కూల్ మరుపాక, రావికమతం మండలం 8498874637
Fees Particulars : SC,ST విద్యార్థులకు Rs. 75/-
BC, OC విద్యార్థులకు Rs. 150/-
దరఖాస్తు చేయు తేదీలు : 09.05.2023 నుండి 25.05.2023 వరకు ఆన్లైన్ లో పైన తెలిపిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి యుంటుంది.
పరీక్ష తేది : 11.06.2023.
Exam Centre : మీరు ఎంచుకున్న మరియు దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్.
Exam Time : 10:00 AM నుండి 12:00 PM.
తదుపరి సమాచారం కొరకు సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లేదా మండల /జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం యందు సంప్రదించ గలరు.
ఇట్లు
జిల్లా విద్యాశాఖ
అనకాపల్లి.