top of page
Writer's pictureAPTEACHERS

AP Employees Pay Slips

Updated: Nov 4, 2022

AP Employees Pay Slips


AP Employees Pay Slips HERB Website UPDATED


HERB PAY SLIP APP ఈరోజు (అక్టోబర్26) Latest వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, ఈ Latest Version లో PAY SLIPS Optionతో పాటుగా అందరికీ EMPLOYEE Self Services ESS Option, APGLI Options ఇవ్వడం జరిగింది, ESS ద్వారా మొబైల్,PAN,PF, PRAN, బ్యాంక్ వివరాలు etc... ఈ యాప్ ద్వారానే ఎడిట్ చేయవచ్చు. పే స్లిప్స్ pdf లోకి డౌన్లోడ్ చేయవచ్చు, పాత యాప్ పనిచేయదు,

ఏ పి ఉద్యోగులు అందరూ OTP అవసరం లేకుండానే, DDO లాగిన్ తో సంబంధం లేకుండా గవర్నమెంట్ అధికారిక లోగోతో పే స్లీప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటైల్స్,అడ్రస్ వివరాలు ఎడిట్, మార్పులు చేసుకోవచ్చు.


» అక్టోబర్ పే స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


HERB App.


ఇందులో మీ జీతం వివరాలు అన్ని ఉంటాయి. Payslip Download చేసుకోవచ్చు.


☆ APGLI Bonds అన్ని వివరాలు ఉంటాయి.


☆ ESS లో మీ యొక్క Personal వివరాలు అన్ని ఉంటాయి. Edit చేసుకోవచ్చు. (PF No, Adhar, Bank Ac, Address, PAN, PRAN APGLI etc)


☆ User Id -ur CFMS Id


☆ Password -మీరు సెట్ చేసుకున్నది.


Download app⬇️




Features:


Employees can download Official Pay Slips without any OTP.

You can download your payslip with your perosnal details.


Login with your cfms id in payroll herbs ...If you dont know your CFMS ID check your cfms id also.


After Login you can download last 10 months pay slips


If you want to know your CFMS ID click link1

If You want to download your PAYSLIP Click link



HERB Pay Slip APP LATEST VERSION LINK⬇️



 

62 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page