top of page

AP ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులు పై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది.

★ AP ప్రభుత్వ పాఠశాలలకు ఉండబోయే పండగ సెలవులు పై విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటించింది ★ దీనిప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. ★ దీపావళికి నవంబరు 4న, ★ క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి. ★ సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు, ★ ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు. ★ ఈ ఏడాది 188 పని దినాలుంటాయి. ★ అటు ఉన్నత పాఠశాలలు ఉ.8-సా.6 గం. వరకు (మొత్తం 10గంటలు) పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.

18 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page