AP ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసిన సిటిజన్ చార్టర్ యొక్క వివరాలు/విశేషాలు
👉 D El Ed , LPT , TTC , TCC , CLiSc , HM Account Test , PAT ల డూప్లికేట్ సర్టిఫికెట్ల జారీ , సవరణ మరియు వెరిఫికేషన్.
👉 డూప్లికేట్ మెమోల జారీ
👉 వయసు మరియు మైగ్రేషన్ సర్టిఫికెట్ల జారీ
👉 SSC సర్టిఫికెట్ల సవరణ
👉 TTC లోయర్ గ్రేడ్ నుండి హయ్యర్ గ్రేడ్ కి మార్పు చేయుట
👉 Age condonation సర్టిఫికెట్ జారీ
👉 మార్కుల రీకౌంటింగ్
👉 Reverification
పైన పేర్కొనబడిన సేవలు పొందేందుకు దరఖాస్తులు... దరఖాస్తులతో ఏ ఏ పత్రాలు జతపరచాలి?... ఎంత రుసుము చెల్లించాలి?.... ఎన్ని పనిదినాలలో సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి?..అనే పూర్తి వివరాలు గల సిటిజన్ చార్టర్ ను AP ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసారు
దరఖాస్తులు & రుసుము చెల్లింపుల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచలకుల వెబ్ సైట్ www.bseap.org ని సందర్శించవచ్చు