APPSC DEPARTMENTAL TESTS
ఫీజు వివరాలు :
==============
⭕ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి.
G.O.Test : 1000/-
E.O.Test : 500/-
Processing fee:500/-
Spl.Language Test : 1000/-
G.O Test (Paper Code - 88) :
G.O Test (Paper Code - 97) :
E.O Test (Paper Code - 141) :
Spl.Language Test (Paper Code - 37)
పాస్ మార్కులు :
==============
⭕ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. (గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)
📍నెగెటివ్ మార్కులు :
లేవు
⭕డిపార్ట్మెంట్ టెస్ట్ కి కావలసినటువంటి వివరాలు
1.అభ్యర్థి పాస్ ఫోటో
2.సంతకం
3.ఫోన్ నెంబర్
4.ఈమెయిల్ ఐడి
5.ఎంప్లాయ్ ఐడి నెంబర్
6.ఆధార్ నెంబర్
7.స్కూల్ అడ్రస్
8.10th class మార్క్ లిస్ట్ జిరాక్స్

📍నెగెటివ్ మార్కులు
లేవు
⭕డిపార్ట్మెంట్ టెస్ట్ కి కావలసినటువంటి వివరాలు
1.అభ్యర్థి పాస్ ఫోటో
2.సంతకం
3.ఫోన్ నెంబర్
4.ఈమెయిల్ ఐడి
5.ఎంప్లాయ్ ఐడి నెంబర్
6.ఆధార్ నెంబర్
7.స్కూల్ అడ్రస్
8.10th class మార్క్ లిస్ట్ జిరాక్స్
⛲DEPARTMENTAL TESTS BOOKS
==============
⭕EOT : 141
=============
●Constitution of India
●An Introduction to Indian Govt. Accounts & Audit
●AP Accounts Code Volume I
●AP Accounts Code Volume II
●AP Accounts Code Volume III
●AP Civil Services Rules 1964
●AP Last Grade Employees Service Rules
●Revised Pension Rules
●Budget Manual
●Financial Code (Volume-1
●Treasury Code (Volume-1
*⭕GOT : Paper Code - 88*
===============
●Text Book for Gazetted Officers
●A.P.Educational Rules
●Right to Education Act & Rules
*⭕GOT : Paper Code - 97*
===============
●A P Educational Service Rules(Incl. APSS Rules,1996)
●Mandal Praja Parishads Act
●A P Panchayat Raj Act
●C.C.A Rules
★S.S.C scheme
డిపార్ట్మెంటల్ పరీక్షల తాజా నోటిఫికేషన్ నవంబర్ 2022 విడుదల.
APPSC Department Tests November 2022 Session Notification 05/2022 Released
Online APPLY from 14/09/2022 to 04/10/2022