📚 DEPARTMENTAL TESTS
NOTIFICATION NO.10/2023
DEPARTMENTAL TESTS :: NOVEMBER- 2023 SESSION
ఫీజు వివరాలు:
GOT (88&97) మాత్రమే రాస్తుంటే ఫీజు : ₹1500
EOT 141 మాత్రమే రాస్తుంటే ఫీజు : ₹1000
GOT, EOT రెండు రాస్తుంటే ఫీజు : ₹2000
లాంగ్వేజ్ టెస్ట్ code 37 only : ₹1000
GOT , EOT , Language Test మూడు రాస్తుంటే ఫీజు : ₹2500
పేమెంట్ charges : ₹20
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 27.10.2023
చివరి తేదీ : 16.11.2023
Online Application Website⬇️
👉 Note : The date of examinations will be announced later