top of page
Writer's pictureAPTEACHERS

CBT TEST HALL TICKETS

రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు ★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. ★ ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణ. ★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది. ★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.... 👇🏻 https://schooledu.ap.gov.in/DSE/cbtHallTicket.do

41 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page