top of page
Writer's pictureAPTEACHERS

CBT పరీక్ష(RPselection)నోటిఫికేషన్

Updated: Aug 30, 2019


🔹️AP SCERT వారు జిల్లా స్థాయిలో 3000 ల పోస్టులు Resource Persons కొరకు, 324 పోస్టులు Deputation మీద DIET, SCERT, IASE COLLEGE లలో LECTURERS కొరకు , DISTRICT ASSESMENT CELL లో 12 పోస్టుల కొరకు మరియు 150 పోస్టులు E - CONTENT DEVELOPERS కొరకు నోటిఫికేషన్ ను RELEASE చేసినారు 🔹️ఈ నోటిఫికేషన్ కు Deputation Base మీద SGT లు మరియు SCHOOL ASSISTANTS వారు ఇద్దరూ APPLY చేయవచ్చును,Online Test ద్వారా Select కావాల్సి ఉంటుంది.

🔹️SCERT వారు RP లను ఎంపిక చేయడానికి CBT పరీక్ష నిర్వహిస్తున్నారు

🔹️దరఖాస్తులు:27.08.19 నుండి 06.09.19 వరకు

🔹️ఎంపిక కాబడినవారిని DIET, SCERT , జిల్లాలలో శిక్షణకు వినియోగిస్తారు

🔹️3 కేటగిరీ లలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు

🔹️Online Application మరియు నోటిఫికేషన్ వివరాలుకు డౌన్లోడ్ చేయండి 👇

https://drive.google.com/file/d/1Lnl72te5IYle9cp7brKr3Sjq5uZUtH5s/view?usp=drivesdk

Online Application ఈ క్రింది లింక్ నందు కలదు. 👇🏻 https://schooledu.ap.gov.in/DSE/cbtApplication.do

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page