top of page
Writer's pictureAPTEACHERS

CFMS ID ద్వారా Salary Slips డౌన్లోడ్ చేసుకొనే విధానం 

Updated: Aug 24, 2021


CFMS ID ద్వారా Salary Slips డౌన్లోడ్ చేసుకొనే విధానం .

Know Your Monthly Salary Details With Earnings and Deductions.

ఈ క్రింది వరుస క్రమం పాటించండి .

CFMS Website -- https://cfms.ap.gov.in/

1 .`ఈ క్రింది లింక్ ద్వారా మీ Treasury Id ని ఎంటర్ చేసి మీ CFMS Id తెలుసుకోండి .

👉 ఈ లింక్ పై నొక్కండి -- Know Your CFMS Id with Your Treasury Id

2 . క్రింద వున్న Beneficiary Account Statement లింక్ పై క్లిక్ చేసి

ఇక్కడ ఇచ్చిన Beneficiary code దగ్గర మీ CFMS Id ని ఎంటర్ చేయండి .

Statement from దగ్గర మనకు ఏ నెలనుంచి కావాలో ఆ Date వేయండి .

Statement to దగ్గర ఏ నెల వరకు కావాలో ఆ Date వేయండి .

Display పై click చేయండి

ఇక్కడ Bill No. , Year గుర్తుపెట్టుకోండి .

👉 ఈ లింక్ పై క్లిక్ చేయండి -- Beneficiary Account Statement

3 .క్రింద వున్న Citizen Bill Status లింక్ పై ఇక్కడ Year మరియు Bill No వేసి Display ఆపి టచ్ చేయండి .

మీ మండలంలో వున్న అందరి ఉపాధ్యాయుల శాలరీ వివరాలు కనబడతాయి .

మీ CFMS Id పై టచ్ చేసి మీ Salary వివరాలు నోట్ చేసుకోండి .

👉ఈ లింక్ పై క్లిక్ చేయండి --Citizen Bill Status

65 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page