top of page
Writer's pictureAPTEACHERS

CFMS లో New Benificiery ID creation విధానము.

Updated: Sep 30, 2021

CFMS లో New Benificiery I'd creation విధానము లో క్రొత్త మార్పులు వచ్చినవి .తెలుసుకొనండి ఇలా⬇️


Ayah CFMS Id create చేయడం

1.Log in >>>CFMS>>>DDO Log In

2.Go to Beneficiary Management Tile

3.Go to Workflow Configurator Beneficiary Application

4.Create Maker & S ubmitter(DDO)

5.Then Go to Create New Beneficiary Request Tile

6.Fill all the required fields

7.Then Save & Submit👍

Sreedhar Reddy


1>CFMS Log in అయిన తర్వాత Tool Bar లో Benificiary Management Icon ను click చేయాలి


2> Work flow configuration Tile open చేసి Maker &Submitter లో Employee or DDO ను Authorise చేయాలి (position,Employee,Declaration )


▶️ఆ తర్వాత Greivience Tile ను open చేసి ,Tool bar లోని "Expenditure " icon ను click చేయాలి


> దీనిలో create New Benificiery Request ను open చేసి Name,Aadhar No,Bank IFSC code , Account No ను Fill up చయాలి(PAN optional)


>Save చేసి Aadhar card,Bank pass book Scanned copy Files ను Attach చేసి Notes ను Post చేసి Submit చేస్తే

"Request No" pop up గా వచ్చును.


>ఈ Request No తోExpenditure లోని Benificiery Search Tile లో Benificiery I'd ను Search చేసికొనవచ్చును


> Request పంపిన 24గంటలలో Benificiery I'd no create అగును


How to Create New Beneficiary in CFMS for Ayahs?

మన పాఠశాలలో ఆయాలకు జీతాల చెల్లింపులు కొరకు సి.ఎఫ్.ఎం.ఎస్. బెనిఫిషియరీ కోడ్ క్రియేట్ చేయు విధానం క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.



135 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page