DSC Wise SGTs Pay Fixations RPS-2022.
- APTEACHERS
- Feb 15, 2022
- 1 min read
DSC Wise SGTs Pay Fixations RPS-2022.
AP Employees Master Data Updation Form
ఫిబ్రవరి 2022 జీతాలు సబ్మిట్ చేసే ముందు DDO పరిధిలోనే అందరి ఉద్యోగుల మాస్టర్ డేటా ను పేరోల్ వెబ్సైట్ లో అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి.
మాస్టర్ డేటా అప్డేట్ చేసుకొనుటకు అన్ని వివరాలతో కూడిన ప్రోఫార్మ కింది లింక్ లో కలదు.
DSC ల వారీగా ఉపాధ్యాయుల ఫిక్సేషన్ ప్రోఫార్మాలు, మాస్టర్ స్కేల్స్, AAS వివరాలు, మోడల్ SR Stamps కూడా అందుబాటులో కలవు.