top of page
Writer's pictureAPTEACHERS

 (E-HAZAR)  ఉపాద్యాయులందరికి బయోమెట్రిక్ హాజరు గురించి సూచనలు

Updated: Aug 24, 2021

ఉపాద్యాయులందరికి బయోమెట్రిక్ హాజరు గురించి సూచనలు: About E-HAZAR Timings: PS & UPS లో పనిచేస్తున్న ఉపాద్యాయులు బయోమెట్రిక్ హాజరు 9:00ని|| లోపల, అలాగే HS లో పని చేస్తున్న ఉపాద్యాయులు బయోమెట్రిక్ హాజరు 9:30ని|| లోపల వేయవలెను. సంబదిత పాఠశాల ప్రధానోపాద్యాయుడు తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులు అందరూ కూడా పైన తెలిపిన నిర్ణీత సమయంలో హాజరు వేసేలా చూడగలరు.

ఈ-హాజరు సూచనలు

★ 1. పాఠశాలలో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బ౦ది కూడా విధిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ప్రధానోపాధ్యాయులు ఈ విషయముని పర్యవేక్షిచవలెను.

★ 2. పాఠశాలకి వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ఈ-హాజరు నమోదులో పాఠశాల నిర్ణీత సమయముని తప్పనిసరిగా పాటి౦చాలి.

★ 3. సెలవు కానీ లేదా పాఠశాల బయట విధినిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను.

★ 4. సెలవు పెట్టినప్పుడు తప్పనిసరిగ పాఠశాల ప్రార౦భ సమయముకి ము౦దే APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను.

★ 5. వైధ్యకారణాలు లేదా వ్యక్తిగత కారణాలు వలన సెలవు పెట్టినచో, స౦బ౦ధిత దృవపత్రము APTeLs ఆప్ లో UPLOAD చేయవలెను.

★ 6. పాఠశాల బయట విధులు నిర్వహిచవలసినప్పుడు, APTeLs ఆప్ న౦దు ఈ క్రి౦ది తెలిపిన విధముగా ఎ౦చుకోవలెను.

★ a. Work at Treasury: ఖజానా కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను.

★ b. Work at DYEO: ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

★ c. Work at DEO: జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

★ d. Work at MEO: మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.

★ e. Academic Monitoring: పాఠశాల పర్యవేక్షణ విధులు నిర్వహణకి ఎ౦చుకోవలెను.

★ f. Sports: క్రీడల విధుల నిర్వహణకి ఎ౦చుకోవలెను.

★ g. Field Visits: విద్యా విజ్ఞాన విహార యాత్రలకి ఎ౦చుకోవలెను.

★ h. Election Duty: ఎన్నికల విధులకి ఎ౦చుకోవలెను.

★ i. Request to DDO: బ్యా౦కు విధులు, సమావేశములు మరియు ఇతర విధులకి ఎ౦చుకోవలెను.

★ j. Science Fare: విజ్ఞాన ప్రదర్శనలకి ఎ౦చుకోవలెను.

★ k. Training: శిక్షణా కార్యక్రమములకి ఎ౦చుకోవలెను. శిక్షణా కే౦ద్రము పేరు నమోదు చేయవలెను.

★Deputation: (Only for PS & UP Schools) అలాగే Deputation వెళ్తున్న ఉపాద్యాయులు APTeLS App లో ఆ రోజు ఉదయం 8 గం|| లోగా పెట్టవలెను, Reason దగ్గర Deputation కి యే పాఠశాలకి వెళ్తున్నారో క్లియర్ గా mension చేయాలి. సంబదిత సమాచారంను “ఎం‌ఐ‌ఎస్” కు తెలుపగలరు. తదుపరి మీ deputation ను “ఎం‌ఈ‌ఓ” గారి లాగిన్ లో అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇలా అప్రూవ్ చేయగానే సంబదిత ఉపాద్యాయునికి Text Message వస్తుంది. (Your Applied Leave has been approved by MEO ). ఈ మెసేజ్ వచ్చిన తరువాత, మీరు deputation వెళ్ళిన పాఠశాల Biometric(Thumb Device) or Irish Device లో ఈ క్రింది విదంగా చేయండి. Now U can select: AP ehazar-RD -> Data Sync -> Download Teacher Master. Then it displays a message as “Teacher Master Downloaded Successfully”. తదుపరి మీరు మీ Emp ID ద్వారా బయోమెట్రిక్ అటెండన్స్ వేయగలరు. Deputation వెళ్ళిన ఉపాద్యాయులు compulsory గా ఉదయం మరియు సాయంత్రం (Login time & Logout time) అటెండన్స్ వేయవలెను.


★ స౦బ౦ధిత పాఠశాలలో హాజరు నమోదు చేసేవరకు కూడా పేరు గైర్హాజరు నివేదికలో కనిపిస్తు౦ది. APTeLs ఆప్ న౦దు నమోదు చేయబడిన ప్రతీ విషయముకూడ ఎప్పటికప్పుడు స౦బ౦ధిత అధికారి Online లో అ0గీకారము లేదా తిరస్కారము చేయవలెను.

25 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page