top of page
Writer's pictureAPTEACHERS

EHS హెల్త్ కార్డులు అప్ డేట్ కొరకు email లింక్

Updated: Aug 23, 2021


Employees Health Cards Update link and complaint mail id link



EHS హెల్త్ కార్డులు అప్ డేట్ కొరకు లింక్  ⬇️


EHS కార్డు కొరకు జాయిన్ అయిన కొత్త లో  ఇచ్చిన ఫోన్ నంబరు ఇప్పుడు ఉపయోగంలో లేకపోతే   password తెలియక  మార్పులు చేసుకోవడానికి  login అవడం కుదరదు

EHS AP వారిని సంప్రదించగా వారు తెలిపిన సమాచారం మేరకు EMPLOYEE మరియు వారి బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనగా 


1. మొబైల్ నంబర్ (పాతది ఉపయోగంలో లేకపోతే )


2. Date of birth 


3. ఆధార్ నంబర్స్   

ను అప్డేట్ చేయుటకు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు మెయిల్ పెట్టినచో మీకు వివరాలు అప్డేట్ చేయబడతాయి. వర్కింగ్ అవర్స్ నందు మెయిల్ పెట్టిన తర్వాత వారికి ఫోన్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు.


EHS grievance numbers :


1)8333817406


2)8333817414


3)8333817469


complaint mail id link⬇️



Pay Grades for"Employee Health Scheme"

1.21230-63010-XI,         

2.22460-66330-XII,       

3.28940-78910-XVII,     

4.29760-80930-XVIII,   

5.35120-87130-XX

EHS Contribution up to pay grade XVII is Rs.225/- p.m and from pay grade XVIII is Rs.300/- p.m



🖥️ Health cards first అప్లై చేసేటప్పుడు రు.90 slab(ప్రస్తుతం 225 రూ) లో ఉండి,తర్వాత రు.120 (ప్రస్తుతం 300 రూ)ల slab amount పెంచబడినవారు, వారి వివరాలు ehs portal నందు updat చేసి, ehs slab change చేయుంచుకోవాలి.లేనిచో పాత slab లోనే కొనసాగుతుంటారు.


🖥️ అత్యవసర చికిత్స వచ్చినప్పుడు హాస్పిటల్ లో కొన్ని సౌకర్యాలు PRIVATE ROOM వంటివి కోల్పోవలసి ఉంటుంది.



🖥️ ఇందుకు అవసరమైన వివరాలు:


Transfer order/SR copy


recent pay slip


,present office Address and posting details..


Employee Id,


Employee Name,


Designation,


DDO code


District.వంటి వివరాలు.....


⤵️


ap_ehf@ysraarogyasri.ap.gov.in అనే మెయిల్ కు పంపాలి.


అవసరమైతే 8333817469 కు call చేసి మెయిల్ పంపిన విషయం, స్లాబ్ మార్చవలసిన విషయం తెలియజేయాలి.




118 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page