ప్రత్యేక అవసరాలపిల్లలకు ఉత్తీర్ణత మార్కుల తగ్గింపు
ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 40% పైనవైకల్యం ఉన్న వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. అంధులు, వినికిడిలోపం ఉన్న వారికి ఉత్తీర్ణత మార్కులను నుంచి 20 మార్కులకు తగ్గించారు. అభ్యాసన వైకల్యం ఉన్నవారికి ఏదైనా ఒక సబ్జెక్టులో 20 మార్కులొస్తే ఉత్తీర్ణత సాధించినట్లే. మిగతా సబ్జెక్టుల్లో 35 రావాల్సిందే. బుద్ధిమాంద్యం, ఆటిజం, మస్తిష్క పక్షవాతం తానికి గురైనవారికి ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 10కి తగ్గించారు.
Exemptions and concessions to the Children with Special Needs (CwSN) appearing for the SSC (APOSS) Public Examinations G.O.MS.No. 74 Dated: 21-10-2019
Click here to download👇
https://drive.google.com/file/d/1-ckppLhKEVbzRnN3s-Ro7ta9XFHczV_w/view?usp=drivesdk