INCOME-TAX కొరకు DA arrears bills 30.392% మరియు 33.536% PF & CPS వారికి ఎంత అమౌంట్ తెలుసుకోండి.
కసింకోట మండల విద్యా శాఖాధికారిగారు పరిధిలో గల అందరూ ఉపాధ్యాయులకు 30.392% మరియు 33.536% DA arrears bills STO గారు చే ఆమోదించబడినవి అందువలన . ఈ ఆర్ధిక సంవత్సరం
2021-22 INCOME TAX కొరకు గత ఆర్థిక సంవత్సరంలో రెండు DA arrears bills ఇన్స్టాల్మెంట్లు ఇన్కంటాక్స్ నందు చూపించబడింది. మిగతా ఇన్స్టాల్మెంట్ లు పిఎఫ్ వారికి ఎంత? సిపిఎస్ వారికి ఎంత? తెలుసుకొనుటకు ఈ క్రింది పిడిఎఫ్ చూడగలరు.గమనిక: మండల
విద్యా శాఖాధికారిగారు గతంలో సమర్పించిన DA బిల్స్ జమ
చేయబడలేదు.