top of page

Know Your School DDO Code

Updated: Aug 23, 2021

Know Your School DDO Code

అన్ని పాఠశాలలకు Enrollment ఆధారంగా SCHOOL GRANTS అమౌంట్ పాఠశాలల PD అకౌంట్ లో వేయడం జరిగింది,BANK అకౌంట్ లో వేయరు, అదే విధంగా COMPLEX గ్రాంట్స్ కూడా PD అకౌంట్ లో వేయడం జరిగింది.CFMS సైట్లో బిల్ చేస్తేనే అవి Withdraw అవుతాయి.

SCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో పాఠశాల వారు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేయాలి.

ఈ ప్రోసెస్ మొత్తం ఆయా పాఠశాలల వారే చేసుకోవాల్సి ఉంటుంది,పాఠశాల HM గారు బిల్ చేసిన తర్వాత CFMSలో BIOMETRIC Authentication కూడా వేయాల్సి ఉంటుంది.

MRC GRANTS కు సంభందించి బిల్ ను కొత్తగా వచ్చిన PD ACCOUNTS ద్వారా ఏ విధంగా CFMS లో బిల్ చేయాలి.

PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది.

మీ పాఠశాల యొక్క DDO కోడ్ తెలుసుకోవటాని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి DDO కోడ్ లొనే అమౌంట్ వేయడం జరిగింది. మీ పాఠశాల DDO Code తెలుసుకోండి 1.https://cfms.ap.gov.in లాగిన్ అవ్వాలి 2.లాగిన్ అయిన తర్వాత Citzen Service లో expenditure పై క్లిక్ చేయాలి. 3.DDO Search క్లిక్ చేయాలి 4.జిల్లా ఎంపిక చేయాలి తర్వాత 5.మీ ట్రెజరీ ని ఎంపిక చేయాలి 6.తరువాత Search Box లో మీ పాఠశాల పేరుని Search చేసుకుంటే మీ పాఠశాల కేటాయించిన DDO Code ఏమిటో తెలుస్తుంది Click here to know your DDO code

135 views

Kommentarer


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page