top of page
Writer's pictureAPTEACHERS

Medical Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ?

Medical Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ? 🌷రు 50000 కంటే పైన Medical Reimbursement Claim Amount ఉన్నవారు www.ysraarogyasri. ap.gov.in ను access చేసుకొనాలి. 🌷కుడి ప్రక్కన గల User manuals లో అడుగున "online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు విధము వివరముగా ఉన్నది☝️ 🌷ఇదే website లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in అవ్వవచ్చును 🌷Employees Treasury id ద్వారా,pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login అవ్వచ్చును. 🌷ఈ MR Number /claim Id తో ఇదే Site లో MR proposal Status తెలుసు కొనవచ్చును. 🌷పళ్ళు, కళ్ళు, మోకాళ్ళు వంటి 210 పైగా చికిత్స లకు Medical Reimbursement వర్తించదు. 🌷తెలంగాణా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా MR వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపుకావాలి. 🌷MR ప్రతిపాదనలతో ఏ ఏ Soft copies Attach చేయాలి.

👉Enjoyee /Pensioner Login అవ్వగానే Personal&Office data Default గా కనపడును. మనము Dependents లో Patient ను Select చేసుకోవాలి.Hospital State,Dist, Name ,Recognition, Joining date, Discharge Dates ,IP/OP లాంటి.సమాచారమును.భర్తీ చేసి Save చేసుకోవాలి. వెంటనేAP MR No generate అగును. 👉 ఆ తర్వాత ఈ క్రింది వాటి PDF లో 200KB లకు మించకుండా Scan చేసి Attach చేయాలి.

1Patient photo, 2Appendix-II 3 Non Drawal 4 Dependent Certificate 5 Emergency certificate 6 Essentiality certificate 7 Discharge Summary 8 Referal Hospital procs 9 DDO&Employee Declaration 10 Total IP Bills in single file 11 Consolidated Bill in Single file 12 Medical Reports 13.Others it any 🌷Attach ments upload చేసిన తర్వాత Submit చేయాలి 🌷ఆ తర్వాత DDO login లోకి వచ్చిన ఈ ప్రతిపాదనలను DDO లు Verify చేసి Submit చేయాలి 🌷AP MR No తో ఎప్పటి కప్పుడు Log in అవసరము లేకుండానే పై website లో మన MR Status తెలుసుకొనవచ్చును.



మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం.. 01-08-2021 నుంచి చికిత్స పొందిన & 31-07-2022 వరుకు మెడికల్ బిల్లులు రీయింబర్స్మెంట్ పొందడానికి జీ.వో. విడుదల... G.O.Rt.No.192 HM & FW DT:21-03-2022 ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులకు సంబంధించి, 01-08-2021 నుంచి చికిత్స పొందిన వారి మెడికల్ బిల్లులు రిఎంబర్స్మెంట్ పొందడానికి, DDOల ద్వారా EHS... వెబ్సైట్ నందు రీ అప్లోడ్ చేయాలి, - O1-08-2021 తర్వాత చికిత్స పొంది బిల్లుల క్లైమ్ కొరకు, EHS వెబ్సైట్ నందు అప్లోడ్ చేసివున్నారు, వీరు బిల్లులు పొందుపరిచే నాటికి, రీయింబర్స్మెంట్ జీ.వో. జారీ కానందున అట్టి ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు DDO Login కి తిరిగి పంపించడం (Return) జరిగింది. నిన్నటి దినము , మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పెంచుతూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జీ.ఓ.ఆర్.టీ.192 జారీ చేసింది, ఉత్తర్వులు జారీ అయినందున పెండింగ్ లో వున్న మెడికల్ బిల్లులు మీ సంబంధిత DDO ల ద్వారా EHS వెబ్సైట్ నందు రీ అప్లోడ్ చేయాలి, 1-8-2021 తర్వాత చికిత్స పొందిన అర్హత గల బిల్లులు మంజూరు చేయబడుతాయి.


👇




8 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page