NISHTHA 3.0 & 4.0 DIKSHA యాప్ ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆన్లైన్ శిక్షణ కోర్సుల లింకులు, క్యూఆర్ కోడ్లు విడుదల.
- APTEACHERS
- Feb 5, 2024
- 2 min read
Updated: Feb 20, 2024
NISHTHA 3.0, 4.0 RERUN Proceedings and Schedule Released
నిష్టా కోర్సు లను ప్రాధమిక ఉపాధ్యాయుల కొరకు రీ-రన్ చేయుటకు గాను ఉత్తర్వులు విడుదల
▪️Course Enrollment Last Date March 1st
▪️Course Completion Last Date: March 31st
▪️Nishtha 3.0 for Teachers [1-5]
▪️Nishtha 4.0 for MEOs, CRPs

NISHTHA 3.0 & 4.0 DIKSHA యాప్ ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు
అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆన్లైన్ శిక్షణ కోర్సుల లింకులు, క్యూఆర్ కోడ్లు విడుదల.
ఇప్పటికే దీక్ష యాప్ నందు రిజిస్టర్ అయిన వారు లింకుల ద్వారా శిక్షణకు అవకాశం.
కొత్తగా దీక్ష యాప్ లో అప్డేటెడ్ లింకు ద్వారా రిజిస్టర్ అయ్యి కోర్సులు పూర్తికి అవకాశం.
ప్రతి ఉపాధ్యాయుడు కోర్సులను పూర్తి చేయాలంటూ ఆదేశాలు.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ -మార్చి ఒకటి 2024
కోర్సులు పూర్తికి చివరి తేదీ 20 మార్చి 2024
తాజా ఉత్తర్వులు నేడు విడుదల.
తాజా మార్గదర్శకాలు, కోర్సుల లింకులు ,క్యూఆర్ కోడ్ లు దిగుమతి చేసుకోండి.
నిష్టా 3.0 1,2 తరగతులకు సంబంధించిన అన్ని SGTలు మరియు నిష్ట 4.0ని అన్ని MEOలు మరియు CRPలు తప్పకుండా పూర్తి చేయాలి
NISHTHA - 3.0 ను 1 నుండి 5 వ తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా 12 కోర్స్ లు పూర్తి చేయాలి.
NISHTHA - 4.0. MEO లు, DIET FACULTY, CRMT లు తప్పనిసరిగా 6 కోర్స్ లు పూర్తి చేయాలి.
గమనిక:- గతం లో కోర్స్ పూర్తి చేసిన వారు మరలా చేయనవసరం లేదు.
కొన్ని కోర్స్ లు పూర్తి చేయని వారు పెండింగ్ కోర్స్ లు పూర్తి చేయాలి.
అసలు చేయని వారు మాత్రం అన్ని కోర్స్ లు చేయాలి.
కోర్స్ ల యందు రిజిస్టర్ అగుటకు చివరి తేది 01/03/2024.
దీక్ష యాప్ నందు నిష్ఠ 3.0(FLN) మరియు నిష్ఠ 4.0 (ECCE) కోర్సుల పునఃనిర్వహణ కు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.⬇️
దీక్ష యాప్ నందు నిష్ఠ 3.0(FLN) మరియు నిష్ఠ 4.0 (ECCE) కోర్సుల వివరాలు.⬇️
ప్రైమరీ స్కూల్ మరియు UP HM, s మరియు అందరు టీచర్స్ నిష్ఠ 3.0 12 కోర్స్ లు పూర్తి చెయ్యాలి. కావున అందరు నిష్ఠ 3.0 తప్పనిసరిగా చెయ్యాలి. 12 పూర్తి కాక పోతే 12 పూర్తి చెయ్యాలి. సర్టిఫికెట్ రాకపోతే, ఏ కోర్స్ కు అయితే సర్టిఫికెట్ రాలేదో దాన్ని మరలా చెయ్యాలి. మెర్జ్ స్కూల్ వారు కూడా చెయ్యాలి.ప్రైమరీ Up స్కూల్ లో జీతాలు తీసుకుంటూ హైస్కూల్ కు వర్క్ అడ్జస్ట్మెంట్ మీద వెళ్లిన వారు కూడా 12 పూర్తి చెయ్యాలి.
Nishtha 3.0 links
1
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
Nishtha 4.0 అనేది
Crp , MEO మరియు DIET లెక్చరర్స్ అందరూ పూర్తి చేయవలసి ఉంటుంది.
4.0 లింక్స్
Enrolment End Date: 1st March 2024
Course End Date: 20th March 2024