top of page
Writer's pictureAPTEACHERS

NMMS & NTSE హాల్ టికెట్స్ 

NMMS & NTSE హాల్ టికెట్స్

💥 నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NTSE) , నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) హాజరు అవుతున్న విద్యార్థులకు సూచన:

💥ఈమేరకు ప్రభుత్వ పరీక్షలు విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి పత్రికా ప్రకటన విడుదల.

💥నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(NTSE) అడ్మిట్ కార్డు/హల్ టిక్కెట్స్ విడుదల.

💥NTSE స్టేజ్- I పరీక్ష 02-11-2019, 03-11-2019 మరియు 17-11-2019 తేదీలలో జరగనుంది. స్టేజ్- II పరీక్ష 10-05-2020 న జరగనుంది.

💥స్కూల్ కోడ్ ద్వారా లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకోవాలి..హాల్ టిక్కెట్లను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

👇🏻

http://home.bseap.org/APNTSEAPP19/ntse/frmNtseHalltickets.aspx

23 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page