top of page

PMC ఎన్నికలపై సందేహలు మరియు సమాధానాలు

💥PMC ఎన్నికలపై సందేహలు మరియు సమాధానాలు💥

⚫SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి?? 🅰️సమాధానం

⚫ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి. ⚠️సందేహం

⚫ఒక అబ్బాయి/అమ్మాయి 2వ తరగతిలో ఉన్నాడు.వీరి మరొక అబ్బాయి/అమ్మాయి 5వ తరగతి లో ఉంది.వీరికి రెండు ఓట్లు ఇవ్వాలా??లేక ఒక ఓటు ఇవ్వాలా?? 🅰️సమాధానం

⚫వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి/తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు. ⚠️సందేహం

⚫PMC కి ప్రతి తరగతి నుండి ముగ్గురుని ఎన్నుకోవాలి కదా!.ఆ ముగ్గురు ఎవరై ఉండాలి?

🅰️సమాధానం

1.dis-advantage group కి చెందిన వారై ఉండాలి. 🙇అంటే sc, st, అనాధలు,వలసలు, వీధి బాలలు, cwsn పిల్లలు, HIV effected పిల్లలు 2.weaker sections చెందిన వారై ఉండాలి. 🙇అంటే BC, మైనార్టీలు. 3.కుటుంబ వార్షిక ఆదాయం 60,000/- లోపు గలవారు. ⚠️సందేహం

⚫PMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి?? 🅰️సమాధానం

⚫ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి. ⚠️సందేహం

⚫SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?? 🅰️సమాధానం

⚫వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి. ⚠️సందేహం

⚫ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?? 🅰️సమాధానం ⚫ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను. ⚠️సందేహం

⚫ఎవరిని SMC చైర్మన్ గా??ఎవరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి?? 🅰️సమాధానం

⚫ఇద్దరిలో ఒకరు కనీసం మహిళ అయి ఉండాలి. ⚪మరొకరు ప్రతికూల పరిస్థితిలలో ఉన్న వర్గానికి చెందినవారు లేదా బలహీన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి. ⚠️సందేహం

⚫SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?? 🅰️సమాధానం

⚫వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి. ⚠️సందేహం

⚫ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?? 🅰️సమాధానం ⚫ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.

తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు అప్లోడ్ చేయాలి.

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page