SBI వారు రాష్ట్ర ఉద్యోగుల Salary Account Package SGSP Norms మార్చారు. SGSP ఖాతాదారులకు: జీతం ప్యాకేజీ ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. వ్యక్తిగత, విద్య మరియు గృహ రుణాలు తీసుకున్నవారి దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేస్తారు కానీ SGSP ఖాతాదారులకు రుణాల విషయంలో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్ చార్జీలతో కూడా 20 శాతం ఉంటుంది.డిడి లకు ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో పని చేస్తున ఉద్యోగులకి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక తీపి కబురు అందించింది. SBI అకౌంట్ నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగుల అందరు అర్హులు పూర్తి వివరాలకు ఈ క్రింది లింకును డౌన్లోడ్ చేయండి 👇
https://drive.google.com/file/d/1_2_JWSXYb3bgfVdzZeXihj7sL6SZ_KRJ/view?usp=drivesdk