top of page

SSC విద్యార్థులు -పుట్టుమచ్చలు

Updated: Aug 24, 2021

💥SSC విద్యార్థులు -పుట్టుమచ్చలు:

👉 Be careful about their location on the body ( left or right) 👉 మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి 👉 మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి. 👉 అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి. నుదురు- forehead కనుబొమ్మ- Eyebrow కనురెప్ప- eyelid కణత -temple చెవి -ear చెంప -cheek పై పెదవి - upper lip కింది పెదవి - lower lip గడ్డం- chin భుజం-shoulder ఛాతి- Chest భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm { భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు} మణికట్టు- wrist బొటన వేలు- thumb చూపుడు వేలు- index finger ఉంగరం వేలు- ring finger మధ్య వేలు- middle finger చిన్న వేలు- little finger అరచేయి- palm మోచెయ్యి- elbow బొడ్డు- navel పొట్ట- abdomen నడుము- waist Hip = either side of the body below the waist and above the thigh. తొడ- thigh మోకాలు- knee అరికాలు -foot kలివేలు- toe కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe రెండవ కాలి వేలు = long toe మూడవ కాలి వేలు= third toe/ ring toe నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe పాదం కింద భాగం- foot sole

Examples: A dark mole on the upper lip. A light mole near the right ear A black mole on the right collar bone. A light mole on the left cheek. A scar on the right forearm. A dark mole on the chest A light mole on the left abdomen.

3 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page