TaRL END LINE TEST
💥 TaRL END LINE TEST ను ది: 28/03/2023 మరియు 29/03/2023 ఈ రెండు రోజులలో నిర్వహించవలేను.
💥 ఏప్రిల్ 10వ తారీఖు లోపు యాప్ లో నమోదు చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదల అయినవి.
TaRL కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థులకు 90 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని తెలుగు మరియు గణిత అంశాలపై ప్రత్యక బోధన అభ్యసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా END LINE TEST ను ది: 28/03/2023 మరియు 29/03/2023 ఈ రెండు రోజులలో నిర్వహించవలేను.
మరియు ఏప్రిల్ 10వ తారీఖు లోపు యాప్ లో నమోదు చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదల అయినవి.
ఈ టెస్ట్ నిర్వహించుటకు గాను ఇది వరకు బేస్ లైన్ నిర్వహించిన sample papers మాత్రమే ఉపయోగించవలెను. కొత్తగా ఎటువంటి sample papers సరఫరా చేయబడవు.
బేస్ లైన్ లో ఒక విద్యార్థికి ఇచ్చిన sample కాకుండా, వేరే sample paper ఇచ్చి end line నిర్వహించవలసి ఉంటుంది.
నిలువ అడ్డు వరుసలలో పక్క పక్కన ఉన్న విద్యార్థులు కు ఒకే sample రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
End line నిర్వహించిన వెంటనే, పాఠశాలల్లో academic monitoring app లో TaRL end line details నమోదు చేయవల్సి ఉంటుంది.
మరియు MEOs, Cluster HMs, CRPs GP app లో తమరు విజిట్ చేసిన పాఠశాలలు లో end line వివరాలు నమోదు చేయవల్సి ఉంది.
TaRL Endline పెట్టేవిధానం
●Testing tool Sample- 3 and Sample-4 ఉపయోగించాలి.
●ఒక పిల్లవానికి sample-3 ఊయోగిస్తే మరొక పిల్లవానికి Sample -4 ఉపయోగించి testing చేయాలి.
*Note* Testing tools ను TLM ఇచ్చిన్నప్పుడే ఇచ్చాము.
●ప్రతి స్కూల్ లో testing tools Sample 3&4 ఉన్నాయి.
● ఏప్రిల్ 10వ తారీఖు లోపు End Line ఫలితాలను Academic Monitoring App లో* నమోదు చేయాలి.
●ప్రతి ఒక్క CRP తమ పరధి లో ఉన్న స్కూళ్ళలో ఇన్ టైమ్ లో End Line Test నిర్వహింప జేసి, ఫలితాలు ను App లో నమోదు చేయించాలి.
Baseline exam సూచనలు...
తెలుగు...
1. ప్రారంభం స్థాయి :శాంపిల్ లో 4 పదాలు చదవలేనివారు.
2. అక్షర స్థాయి : శాంపిల్ లో 4 అక్షరాలు తప్పులు లేకుండా చదివే వారు.
3.పదాల స్థాయి :. శాంపిల్ లో 4 పదాలు చదివే వారు.
4. పేరా స్థాయి : పేరా ను తప్పులు లేకుండా, లేదా కనీసం 2తప్పులు చదివే వారు.
5. కధ స్థాయి :. కధ ను తప్పులు లేకుండా లేదా 2తప్పులు మాత్రం చదివే వారు..
Note ::పిల్లలకు చదవడం లో టీచర్ సహకిరించకూడదు.. స్టూడెంట్ తనంట తానుగా చదవాలి.
గణితం...
సంఖ్య లను గుర్తుంచడం.
ప్రారంభ స్థాయి..:శాంపిల్ లో 0-9 అంకెలు లో కనీసం 4గుర్తించని వారు.
స్థాయి -1(0-9) :. 4అంకెలు గుర్తుంచువారు.
స్థాయి -2 (10-99):4 సంఖ్యలు గుర్తుంచువారు.
స్థాయి -3 (100-999).4సంఖ్యలు గుర్తుంచు వారు.
ఏ స్థాయి ని గుర్తంచక పోతే ఆ ముందు స్థాయి లో ఉంటారు..
చతుర్విద ప్రక్రియలు...,..
1.ప్రారంభ స్థాయి..కూడికలు 3 లో 2 చేస్తే CAN. చేయలేకపోతే CAN NOT.
2కూడిక స్థాయి : 2 కూడికలు చేస్తే can. లేకపోతే can not.
3. తీసివేత స్థాయి...2 లెక్కలు చేస్తే can.. లేకపోతె can not.
4 గుణకారం స్థాయి..2 గుణకారాలు చేస్తే can. లెకపితే can not.
5. భాగహర స్థాయి..2 లెక్కలు చేస్తే can. లేకపోతే can not..
ఈ చతుర్విద లెక్కలు నోట్ బుక్ లో చేయించాలి.
TaRL EndLine Test ఫలితాలను ఆన్లైన్ లో ఎంటర్ చేయడానికి Academic Monitoring App Latest Version కి అప్డేట్ అయ్యింది, ఈ లేటెస్ట్ వెర్షన్ లోనే TaRL EndLine Test ఫలితాలు ఎంటర్ చేయడానికి Option ఇచ్చారు. ⬇️