top of page

TIS Data_Verification -ముఖ్య విషయాలు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

TIS Data_Verification


Teacher Information System లో ఉన్న డేటాతోనే త్వరలో జరగబోయే బదిలీలూ మరియు ప్రమోషన్లు జరగబోవు నేపథ్యంలో ఉపాధ్యాయులు సరిచూసుకోవలసిన ముఖ్య విషయాలు.


ముందుగా PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్రింద విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి.


1. ట్రజరీ ID

2. పేరు

3. హోదా/ డిజిగ్నెషన్

4. ఆధార్ నంబర్

5. మొబైల్ నంబర్( భార్యాభర్తలుఇద్దరు టిచర్స్ అయిన సందర్భాలలో ఎవరికి వారు విడిగా మొబైల్ నంబర్ ఇస్తే మున్ముందు OTP సమస్యలు రావు)

6. Caste

7. PH status మరియు పర్సెంటేజీ

8. స్పౌజ్ డీటైల్స్

9. Educational and professional అర్హతలు ప్రతిదీ

10. Dsc సంవత్సరం

11.Appointment type,date

12. సెలక్టెడ్ రోస్టర్ పాయింట్

13.డిపార్ట్మెంట్ పరీక్షలు వివరాలు

14. ప్రస్తుతం పని చేయు పాఠశాల

15. Date of regularisation

16. ప్రస్తుత పాఠశాల జాయినింగ్ తేదీ

17. ప్రస్తుత కేడర్ జాయినింగ్ తేదీ

18. ప్రస్తుత పాఠశాల మేనేజ్మెంట్

19. 610/ Interdistrict transfer సెలక్షన్స్ సరిగా ఉన్నవా?

20. పుట్టిన తేదీ

21. Male/ female

22.లోకల్ జిల్లా

23.మీడియం

24.ప్రమోషన్ పొంది ఉంటే వివరాలు

25 ఫస్ట్ అప్పాయింటెడ్ తేదీ

26 Marital status.


వీటిలో లేదా మిగతా వాటిలో ఏమైనా తప్పులుంటే వెంటనే మన DDO ( MEO/ HM( HS) లను కలసి సంబంధిత మార్పులు చేయించుకొంటే అ తరువాత ఆ తప్పులూ... ఈ తప్పులు....అని అధికారుల చుట్టూ తిరగవలసిన పని ఉండదు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page