SGT నుంచి LFL HM / PSHM ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల 12 సం. SPP- 1/SPP-1A స్కేల్ మంజూరుకు సంబంధించి అర్హతలపై క్లారిఫికేషన్స్ తో ఉత్తర్వులు విడుదల చేసిన CSE క్లారిఫికేషన్ తో కూడిన ఉత్తర్వులు .
LFLHM ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన SGTలకు SPP- 1/SPP-1A మంజూరుకు సంబంధించి పాఠశాల విద్య Est.III స్పష్టీకరణ.
CSE Clarification to DTA, PS HM Post is A Regular Promotion post and No Additional Qualification is Required..
Hence All SGTs are eligible for AAS 12 Yrs without any Additional Qualification and Dept Tests
SGT లు PSHM గా ప్రమోషన్ పొందడానికి ఇంటర్మీడియట్ మరియు DED చాలు.
అదే విధంగా 12 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాల స్కేలు పొందడానికి కూడా ఇంటర్మీడియట్ మరియు DED సరిపోతుంది.
ఏ విధమైన ఇతర క్వాలిఫికేషన్లు అవసరం లేదు.
అనగా డిపార్ట్‌మెంట్ టెస్ట్ లు గానీ...PAT గానీ పాస్ అవ్వనవసరం లేదు.
24 సంవత్సరాల స్కేలు కి మాత్రం డిగ్రీ, BED, డిపార్ట్‌మెంట్ టెస్ట్ లు విధిగా పాస్ అవ్వాలి.
12 సంవత్సరాల scale కు సంబంధించి PS HM కూడ ఎలిజిబిలిటీ ఉంది అని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిటిఏ కి పంపిన లెటర్.