top of page
Writer's pictureAPTEACHERS

స్కూల్ అసిస్టెంట్లుగా అర్హత కలిగిన SGT లకు సబ్జెక్ట్ టీచర్ అలవెన్స్ గా రూ. నెలకు 2,500/-

G.O. 117 తేదీ 10.06.2022 మరియు G.O128 తేదీ 13.07.2022 లు కోర్ట్ కేసులలో ఉండడం వలన వాటి ప్రకారం ఖాళీగా ఉన్న (5,809) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన సీనియర్ SGTs ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ.



G.O. 117 తేదీ 10.06.2022 మరియు G.O128 తేదీ 13.07.2022లో ప్రకారం ఖాళీగా ఉన్న (5,809) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన సీనియర్ SGTs ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు, కోర్టు నందు వివిధ కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో, Promotions ఇచ్చువరుకు 5809 senior S.G.Teachers కు Subject teacher allowance క్రింద నెలకు Rs.2500/- ఇచ్చి అవసరమైన పాఠశాలలకు పంపవలసినదిగా, కమిషనర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్ వారికి Principal Secretary, Praveen Prakash గారి ఉత్తర్వులు








apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page