top of page

TIS లో Teacher profiles updatation Instructions.

Updated: Aug 13, 2022

TIS – Important :




► అందరు మండల విద్యాశాఖాధికారులకు/పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు/ ఉపాధ్యాయులకు/ మండల కంప్యూటర్ సిబ్బందికి తెలియచేయునది ఏమనగా..


► Teacher Information System (TIS) Website నందు అందరు ఉపాధ్యాయుల యొక్క వివరములు ఈ రోజు సాయంత్రమునకు Unfreeze చేయబడునని రాష్ట్ర కార్యాలయము నుండి తెలియచేసియున్నారు.


► ఈ విధంగా Unfreeze చేసిన ఉపాధ్యాయుల వివరములు కేవలం DDO పరిధిలో మాత్రమే Edit అవుతాయి.


► కావున DDOలు తమ పరిధిలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయుల వివరములు ఒకసారి పరిశీలించి, తప్పులు

ఉన్నట్లయితే వెంటనే సరిచేసి, అన్ని వివరములు సరిగా ఉన్నవని ధృవీకరించుకున్న తరువాత మాత్రమే Freeze చేయవలసినదిగా తెలియచేయడమైనది.


► TIS website ది.16.08.2022వ తేదీ సా.05.00 గంటలకు Close అవుతుందని రాష్ట్ర కార్యాలయము నుండి తెలియచేశారు.


► కావున DDOలు తమ పరిదిలో గల అందరు ఉపాధ్యాయుల యొక్క వివరములు సక్రమముగా ఉండేట్లుగా చూసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.


TIS లో Teacher profiles updatation Instructions.


TIS - teachers - Information - System - updatation - proceedings Updation of details of Sgts / SAs / and equivalent cadres working in the state in Teacher Information System Instructions - Issued.


టీచర్ ల ప్రమోషన్ లు బదిలీలు షురూ GO SOON ..వీటి అన్నిటికి CHILDINFO మరియు TIS డేటా మీదే ఆధారపడటం జరుగును మీ వివరాలు TIS లో సరిచూసుకుని UPDATE చేసుకోండి త్వరలో టీచర్స్ బదిలీలు మరియు ప్రమోషన్స్ ఆన్లైన్ పద్ధతిలో లో మాత్రమే నిర్వహించబడును. ఇప్పటికే దాదాపు అందరు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొన్నారు .


1. టిచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమాచార సేకరణ మరియు ధృవీకరణ బాద్యత సంబంధిత DDO లదే .


2. తమ వివరాలు సరిగా నమోదు అయ్యాయో లేదో PDF డౌన్లోడ్ చేసుకొని , తప్పులుంటే రాతపూర్వకంగా DDO కి తెలియజేయవలసిన బాధ్యత సిబ్బందిదే .


3. గత నెలలో జీతాల బిల్లులతో TIS డేటా ని సరిపోల్చి , TIS లో లేని వారి వివరాలు గౌరవ కమీషనర్ గారికి రిపోర్ట్ అందివ్వడం జరుగుతుంది . కావున నమోదు లో నిర్లక్ష్యం వద్దు .


4. ఏ క్షణమైనా బదిలీలు షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నందున , డేటా ప్రముఖం కావున అప్డేట్ చేసుకోవలెను .


5.freeze చేసిన తదుపరి డేటా మార్పులకు అభ్యర్ధన చేయు వారిని సంజాయిషీ అడగవచ్చు . బదిలీలు / పదోన్నతులు TIS డిటెల్స్ ప్రకారమే మంజూరు .


Teacher Information System ( TIS ) మీ ట్రెజరీ ID , మీ PASSWORD ద్వారా డౌన్లోడ్ చేసి వివరాలు సరి చూసుకోండి .


TIS_DOWNLOAD PDF:


Teacher profiles updated in individual logins were enabled for Download PDF option in MEO and DEO logins.


Route map:



2 Login⏩


3.services⏩


4.Staff⏩


5 .search teacher⏩


6.Enter Treasury ID and then captcha....⏩Get details.






Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page